కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతుంది అనే సామెత నీళ్ళకే కాదు ప్రతి విషయానికి వర్తిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుందని చెప్పాలి. ఒక హీరోయిన్ ఇందుస్త్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టగానే, అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ ని రిప్లేస్మెంట్ దొరికింది అనే మాటలు వినిపిస్తాయి. ఇదే మాట ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కూడా జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రష్మికకి యంగ్ హీరోయిన్…