తమిళ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా అరుదు. కానీ సిద్దార్థ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నువ్వొస్తానంటే నొనేద్దంటానా, బొమ్మరిల్లుతో పక్కింటి అబ్బాయిగా మారిన ఈ చెన్నై కుర్రాడు.. ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయడంలో తడబడ్డాడు. ఓయ్‌ను ఇప్పుడు కల్ట్ క్లాసిక్ మూవీ అని స్కైకి ఎత్తుతున్నారు కానీ అప్పట్లో ఓ ప్లాప్ మూవీ. తెలుగులో కెరీర్ బెడిసి కొట్టడంతో ఓన్ ఇండస్ట్రీలోకి బ్యాగ్ సర్దేసుకున్నాడు సిద్దు. Also…