Tholi Ekadashi Remedies For Money Problems: తిథుల్లో ‘ఏకాదశి’ అత్యంత శుభప్రదమైనది. ఆషాఢమాసంలో శుక్ల పక్షమిలో వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్ర దినాన్ని హరివాసరం, దేవశయనీ ఏకాదశి, సర్వేషాంశయనైక ఏకాదశిగా కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు పాలకడలిపై పవళించి.. యోగనిద్రలోకి వెళ్లే శుభదినమే ఈ ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీహరి.. మళ్లీ నాలుగు నెలల తరవాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు.…
Ekadashi 2024 Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈరోజు ఏకాదశి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా (దేవశయనీ ఏకాదశి) జరుపుకుంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా, పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి విష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి కోసం క్షీరసాగర్‌కు వెళ్లి కార్తీక మాసంలోని ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి శుభ…