ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి.. చేతిలో డబ్బులు మిగలాలి అని లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వాటిని సరైన పద్ధతిలో పాటించకపోవడం వల్ల ఫలితాలు లభించకపోగా మరిన్ని కష్టాలు తోడవుతాయి.. అలాంటిది కర్పూరంతో కొన్ని పరిహారాలు �