రివర్స్ టెండరు పై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలవరం అధారిటీ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని, రివర్స్ టెండరుపై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్తారన్నారు. అయితే.. ఉభయ గోదావరి జిల్లా వాసులకు ముందస్తు సమాచారం లేకుండా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. పేదప్రజలు పశువులు కొట్టుకు పోయాయని, ఇళ్ళు, డబ్బు, వస్తువులు…