దెయ్యాలు ఉన్నాయా? మనిషి చనిపోయాక అతని ఆత్మ దెయ్యంగా మారుతుందా? ఎవరి మీద కోపం ఉంటే వారి పై పగ తీర్చుకుంటాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు జనాలకు వస్తుంటాయి.. అది కూడా దెయ్యాలు రాత్రి పూట మాత్రమే కనిపిస్తాయా అనే సందేహాలు కూడా వస్తుంటాయి.. అయితే ఈ దెయ్యాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దేవుడిని పూజించే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది.. అలాగే దేవుళ్లు ఉన్నారని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు..…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా గార్బా డ్యాన్స్ సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.. తాజాగా ఓ గార్బా డ్యాన్స్ మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది.. అందరు రకరకాల డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తుంటే ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం భయంకరమైన దెయ్యాలుగా తయారై డ్యాన్స్ చేశారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. నగరంలో గర్బా సమయంలో,’ అని…
మాములుగా దేవాలయాలకు దెయ్యాలు వెళ్లవు.. దేవుడి పేరు చెప్పగానే ఆమడ దూరం పారిపోతాయి.. అలాంటిది దెయ్యాలు అన్ని కలిసి ఓ శివాలయాన్ని నిర్మించాయి అంటే నమ్ముతారా?.. అలా జరిగే ఛాన్స్ లేదని అనుకుంటారు.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. మీరు విన్నది అక్షరాల నిజమే ఓ శివాలయాన్ని దెయ్యాలు నిర్మించాయి.. ఆ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఆ ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇది వినడానికి విచిత్రంగా, వింతగా ఉన్న…