సరికొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.. ట్విట్టర్ లో ఆయన సినిమా ప్రశంసలు కురుస్తున్నాయి.. మొదటి షో తోనే దూసుకుపోతుంది.. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నాయి.. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.…