DEVIL Movie censor report: నందమూరి కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’ డిసెంబర్ 29న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ మూవీ. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్…