Home
Devi Sri Prasad
Devi Sri Prasad News
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
Ashok Selvan: అక్కినేని నాగార్జున కెరీర్లో 100వ ల్యాండ్మార్క్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగ్- టబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే సూపర్ హైప్ ఉంది. రీసెంట్గా టబు ‘మహంతి’ ఝాన్సీ రాణి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన టీమ్, ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. సినిమాలో కింగ్ను ఢీకొట్టే బలమైన పాత్రలోకి ఓ వెర్సటైల్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.… -
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంగీత దర్శకుల ఎంపిక, మార్పుల అంశం దర్శకులు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక రీ-రికార్డింగ్ (RR), బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ను కాదని వేరొకరిని రంగంలోకి దించడం ఎక్కువైపోయింది. ఆశించిన స్థాయిలో అవుట్పుట్ రాకపోవడం, అనుకున్న సమయానికి హిట్ ట్యూన్స్ అందించలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు కూడా చివరి నిమిషంలో సంగీత దర్శకులను… -
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసే వార్త ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ‘ఆర్య’ సినిమా నుంచి మొదలైన దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ల ఐకానిక్ కాంబినేషన్కు తొలిసారిగా బ్రేక్ పడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించబోయే భారీ ప్రాజెక్ట్ (RC17) కోసం దేవిశ్రీ స్థానంలో రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఫైనల్ అయ్యాడు. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా… -
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
Devi Sri Prasad: ‘పుష్ప’ పాటలతో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్, ఈసారి అంతకుమించిన హై-ఓల్టేజ్ మాస్ విధ్వంసానికి రంగం సిద్ధం చేశారు. ‘బలగం’ సినిమాతో హృదయాలను కదిలించిన దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్లాన్ చేసిన ఒక అన్బిలీవబుల్ మ్యూజికల్ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఎల్లమ్మ’ టైటిల్ ట్రాక్ కోసం డీఎస్పీ… -
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు.… -
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
Yellamma Release Date: టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్లమ్మ’. ఇప్పటికే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి, ఇందులో దేవిశ్రీని ‘పర్షి’ పాత్రలో పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తొలుత ఈ స్లాట్లో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ విడుదల కావాల్సి ఉండగా..… -
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి చేతులు కలుపుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పా 1, 2 లతో సుకుమార్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులను దాటి పాన్ ఇండియా లెవల్కి చేరుకోగా.. ఆర్ఆర్ఆర్, పెద్ది వంటి చిత్రాలతో మెగాపవర్ స్టార్ గ్లోబల్ రేంజ్లో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పని… -
Koti: ఆ రేంజ్ పాటలు ఇప్పుడు ఎవరూ కొట్టలేరు.. ఇది నా ఛాలెంజ్!
తెలుగు సినీ సంగీత చరిత్రలో 80, 90వ దశకం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజ్-కోటి. ఆ తర్వాత సోలోగా కూడా వందలాది బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ సంగీత దర్శకుడు కోటి. తన అద్భుతమైన స్వరాలతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కోటి, సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒక భారీ లైవ్ కాన్సర్ట్కు శ్రీకారం చుట్టింది. నవంబర్ 28న హైదరాబాద్లో జరగనున్న… -
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
Ananthika Sanilkumar: టాలీవుడ్లో తన ఫస్ట్ సినిమా ‘బలగం’ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ… -
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
Yash Favorite Songs: గీతూ మోహన్దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. యశ్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు…
తాజావార్తలు
-
Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
-
TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
-
Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!
-
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?