Baby word sentiment worked for vijay and anand deverakonda: తెలుగు సినీ పరిశ్రమంలో ఉన్న సెంటిమెంట్లు ఇంకెక్కడ, ఉండవేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలు ప్రతి చిన్న విషయాల్లో సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంటే విజయ్ దేవరకొండ తమ్ముడికి కూడా వర్కౌట్ అయిందనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఈ లాజిక్ విన్న తర్వాత…