Devara Trailer Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ ఐతే ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఎంచుకున్న కథ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ అప్పుడే రెండు…