ప్రస్తుతం ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. అయితే.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటి గంటకే దేవర జాతర మొదలైంది. దీంతో మూడు రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు �