Home
Devara Release Date
Devara Release Date News
-
Box Office War: దేవరతో వార్… ఆ రిస్క్ అవసరమా చై?
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ఇమేజ్‌తో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎట్టిపరిస్థితుల్లోను కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత అన్ని లెక్కలు పక్కకు పెట్టేసి ఊరమాస్‌గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్… అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో దేవర తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టైగర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే… దేవర… -
Devara Part 1: వాయిదా పడ్డ దేవర, ఎన్టీఆర్ కీలక ప్రకటన.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
Devara Part 1 to Release on 10th october for dasara: గత కొద్దికాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావలసిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి… -
Devara: త్వరలో మరో పోరాటానికి సిద్ధం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో వార్ కి రెడీ అవుతున్నాడు… ఫిబ్రవరి 14 నుంచి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు. గత కొంతకాలంగా సైఫ్ అలీ ఖాన్ యాక్సిడెంట్ అయ్యి దేవర షూటింగ్ ఆగింది. ఎన్నికలు, సైఫ్ యాక్సిడెంట్ కారణంగా దేవర ఏప్రిల్ 5 నుంచి వెనక్కి వెళ్లింది. రిలీజ్ వాయిదా పడింది కాబట్టి ఇకపై దేవర షూటింగ్ లేట్ గా కంప్లీట్ చేస్తారు అనుకుంటే… -
Box Office War: రేసులోకి కంగువ? మరి దేవర vs గేమ్ చేంజర్?
ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే… షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర, గేమ్ చేంజర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. దేవర సినిమా వాయిదా… -
Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలిగేది…
కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్ది సరికొత్త సినిమాని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్… ఈ సినిమాల పేర్లు చూస్తే చాలు శివ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అర్థమైపోతుంది. ఇవన్నీ హీరో… హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలే అయినా కోర్ పాయింట్ మాత్రం సోషల్ కాజ్ ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి కొరటాల శివ మిగిలిన దర్శకుల కన్నా కొత్తగా… -
Nani: దేవర రాకపోతే డేట్ కబ్జా… మరి పుష్పరాజ్ ని మరిచిపోయారా?
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మూడు నెలల్లో దేవర ఆడియన్స్ ముందుకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవర సినిమా వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపు ఆగస్టు 15కి దేవర వస్తుంది అనే మాట వైరల్ అయ్యింది. ఈ రెండు విషయాల్లో ఏదీ అఫీషియల్ కాదు కానీ ఆగస్టు 15నే పుష్ప… -
NTR: దేవర ఔట్? రిలీజ్ కి రెడీ అవుతున్న రౌడీ…
దేవర వాయిదా… ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే మిగిలింది. దేవర పోస్ట్ పోన్ అవ్వడం దాదాపు ఖాయమనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర లాక్ చేసుకున్న ఏప్రిల్ 5న ఖర్చీఫ్ వేయడానికి ఇతర సినిమాలు ఇప్పటికే నిర్మతల మండలిలో డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారని టాక్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఎలక్షన్స్, హిందీ… -
NTR Trivikram: ట్రాక్ లోకి “అయిననూ పోయి రావాలె హస్థినకు”?
గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి తారక్ లైనప్ లో… -
Devara: ఏప్రిల్ 5 నుంచి ఇండిపెండెన్స్ డేకి వాయిదా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో… ఇప్పుడదే జరగబోతోంది. దేవర వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి షూటింగ్లో గాయాలు అవడం ఒకటైతే… నెక్స్ట్ ఏపి ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా… -
Family Star: దేవర రావట్లేదు కానీ బదులుగా ‘దేవర’కొండని పంపిస్తున్నాడు
Vijay Deverakonda’s Family star to release on Devara Missed Date: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు బ్రేకులు…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..