పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఒక పవర్ స�