ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో… ఇప్పుడదే జరగబోతోంది. దేవర వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి షూటింగ్‌లో గాయాలు అవడం ఒకటైతే… నెక్స్ట్ ఏపి ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా…