అనిరుధ్.. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ మేకర్స్ అంతా జపం చేస్తున్న పేరు ఇదే. ఈ యంగ్ సెన్సేషన్ ఇచ్చే మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు నెక్స్ట్ లెవల్ అనే మాట కూడా సరిపోదు. సాంగ్స్ విషయాన్ని పక్కకు పెడితే ఒక్కో సినిమాకు అనిరుధ్ ఇస్తున్న బీజిఎం మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ బీజిఎం ఇచ్చిన సినిమా ఏదైనా ఉందా? అంటే, అది విక్రమ్ సినిమా అనే చెప్పాలి.…