యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా వయొలెంట్ గా చేస్తున్నాడు కొరటాల శివ. పక్కా ప్లానింగ్ తో ఎలాంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా యాక్షన్ పార్ట్ కంప్లీట�