ఇంకొన్ని గంటల్లో దేవర తుఫాన్ థియేటర్లను ముంచెత్తనుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ ఏం చేస్తాడు? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ కూడా దేవర రిజల్ట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్తోనే మొదలైంది.. ఎన్టీఆర్తోనే ఎండ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదుర