యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు సిసలైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో… దేవర సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ. కోస్టల్ ఏరియాలో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకుతగ్గట్టే.. ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ…