Suspense on Devara Cinema Pre Release Event with Huge Chaos: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవోటెల్ వేదికగా నిర్వహించేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. అయితే పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ కి హాజరయ్యేందుకు ప్రయత్నించడంతో నోవోటేల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.…