గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ను కొనసాగించింది. ‘దేవదాసు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ తర్వాత నుంచి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ ల కెరీర్ గురించి తెలియంది కాదు.. అవకాశాలు వచ్చినట్లే వచ్చి ఆగిపోతాయి.…