‘Detective Teekshana’ First Single out: స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ నుండి మొదటి పాట విడుదల అయింది. యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్…