Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అప్పులు చేయడం సహజం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ హయాంలో 2 రూపాలకే కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా ప్రభత్వంపై భారం పడింది… అలా అని పేదలకు సంక్షేమ పథకాల