Home
Deputy Cm
Deputy Cm News
-
Budi Mutyala Naidu: ఏపీ ప్రజలు చంద్రబాబును బాదుతారేమో..?
టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సెటైర్లు వేశారు. ఏపీలో టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన కామెంట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు చంద్రబాబును బాదుతారేమోనని.. ఈ విషయాన్ని చంద్రబాబునే అడగాలని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి టీడీపీ నేతలు ఏదో విమర్శలు చేస్తూనే ఉన్నారని.. కానీ తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్క అర్హుడికీ లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో పచ్చ చొక్కాలు… -
Somu Veerraju: అవినీతి సమ్రాట్లకు మంత్రి పదవులా?
ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము… -
Dharmana Krishnadas: ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత… -
Narayanaswamy silence: నోటిదురుసే మైనస్
తొందరపడి మాట్లాడతారు.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటారు. ఇది అధికారపార్టీలో ఓ మంత్రిగారిపై ఉన్న అభిప్రాయం. అలాంటి అమాత్యులవారు ఇప్పుడు అస్సలు పెదవి విప్పడం లేదు. అధిష్ఠానం వద్ద అక్షింతలు లేవు. వేడి తగ్గిందో ఏమో సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనం కూడా చర్చగా మారిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి? నోటి దురుసు వల్ల పదవి పొడిగింపు కష్టమనే టాక్ నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి… -
ఒక్కో నేత రెండువందల ఎకరాలు దోచుకున్నారు : డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ చిత్తూరు ల్యాండ్ స్కామ్ పై స్పందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో వేలాది ఎకరాలు భూ కబ్జాలు జరిగాయి. చిత్తూరుజిల్లాలో 15 వేల ఎకరాలను టీడీపీ నేతలు కబ్జాలు చేశారు. స్దానిక టీడీపీ నేత సహకారంతోనే 2320 ఎకరాలు దోచుకున్నారు. సోమల మండలంలో ప్రభుత్వ,అటవీ భూమిని దోచుకున్నారు. టీడీపీ నేతల జిల్లాలో వేలాది భూములను ఆక్రమించుకున్నారు. అడవీ రమణ అనే వ్యక్తి స్దానిక టీడీపీ నేత… అతనే అక్కడి భూములను బోగస్…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?