Noida Twin Towers: నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరి కొద్దిరోజుల్లోనే 40 అంతస్తుల భారీ భవంతులు నేలమట్టం కానున్నాయి. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకకు అధికారులు ఈ నెల 28న జంట భవనాలను నేలమట్టం చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో.. ట్విన్ టవర్స్ 40 అంతస్తుల భారీ భవంతులను తొమ్మిది సెకన్లలోనే కూల్చేయనున్నారు. ఇక సుప్రీంకోర్టుఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలో.. భవనాలను పేల్చేందుకు అవసరమైన…