Today Business Headlines 22-04-23: తమిళనాడు పనివేళలు: ప్రైవేట్ కంపెనీలు మరియు ఇండస్ట్రీస్‌లో పనివేళలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగు రోజులు, రోజుకి 12 గంటలు పనిచేసేలా రూపొందించిన ఒక బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టింది.