Home
Delta Plus
Delta Plus News
-
అప్పటి వరకూ మాస్క్ పెట్టుకోక తప్పదా…!!
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తెరిపించినా దేశంలో ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటుగా అన్ని రంగాలు తిరిగి ప్రారంభం కావడంతో మాస్క్‌ను పక్కన పెట్టి మామూలుగా తిరిగేస్తున్నారు. ఇలా చేయడం వలన కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, వేగంగా వ్యాక్సిన్ అమలు చేస్తున్నా తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలని, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడాల్సి వస్తుందని… -
పెరుగుతున్న డెల్టాప్లస్ ఏవై3 వేరియంట్ కేసులు… అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక…
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టావేరియంట్ మ్యూటేషన్లు చెంది డెల్టాప్లస్ వేరియంట్ గా మార్పులు చెందింది. ఈ డెల్టాప్లస్ వైరస్‌లో కూడా ఏవై3, ఏవై3.1 కేసులు పెరుగుతున్నాయి. వేరియంట్ కేసుల వ్యాప్తిని అడ్డుకోవాలంటే వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. డెల్టాప్లస్ వైరస్‌లో ఏవై3 రకం కేసులు ప్రపంచవ్యాప్తంగా 17 వేలకు పైగా నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఏవై3 రకం కేసులు 263 ఉన్నాయి. వైరస్ మ్యూటేషన్ జరగకుండా… -
డెల్టా ప్లస్ వేరియంట్‌పై దేశీయ వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉంది?
దేశాన్ని డెల్టా వేరియంట్ మహమ్మారి ఎంతగా ఇబ్బందులకు గురిచేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. డెల్టా వేరియంట్ కేసులు వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. దీంతో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు డెల్టాప్లస్ కేసులు అక్కడకక్కడా నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్లపై కూడా దేశీయ వ్యాక్సిన్లు కోవాగ్జిన్, కోవీషీల్డ్ పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, మెరుగైన ప్రజారోగ్యం ద్వారా ఈ వేరియంట్‌ను ఎదుర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.… -
డెల్టా వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు…
దేశంలో సెకండ్ వేవ్ ఉదృతికి ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ వేరియంట్ ఇప్పుడు ఉత్పరివర్తనం చెంది డెల్టీ ప్లస్ వేరియంట్‌గా మారింది. దేశంలో ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు కుడా సంభవించాయి. కరోనా కేసులు, డెల్టా వేరియంట్లపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కొన్ని కీలక విషయాలను తెలిపారు. డెల్టాప్లస్ వేరియంట్‌పై ఆందోళన చేందాల్సిన అవసరం లేదని, తిరుపతిలో ఒక డెల్టా వేరియంట్… -
మధ్యప్రదేశ్‌లో డెల్టాప్లస్ రోగి మృతి…అప్రమత్తమైన ప్రభుత్వం…
దేశంలో డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ కు కారణమైంది. ఈ వేరియంట్ కారణంగానే రోజూ లక్షలాది కేసులు నమోదయ్యాయి. వేలాది మరణాలు సంభవించాయి. టీకాను వేగవంతం చేయడంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, డెల్టా వేరియంట్ ఉత్పరివర్తనం చేంది డెల్టాప్లస్ వేరియంట్‌గా మారింది. ఈ డెల్టాప్లస్ కేసులు ఇండియాలో క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ డెల్టాప్లస్ వేరియంట్ ప్రమాదకారి అని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. Read:… -
డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం…
కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. మొదటి వేవ్ చివరి దశలో ఉండగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ వ్యాక్సిన్లను అర్హులైన అందరికీ ఇవ్వడం ప్రారంభించారు. అయితే, సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్లపై ఈ అస్త్రాజనకా, ఫైజర్ టీకాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే అంశంపై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేసింది. డెల్టా, కప్పా వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్దవంతంగా పనిచేస్తున్నాయని, అయితే, శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు గమనించిన పరిశోధకులు ఇవి…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!