వీకెండ్ సందర్భంగా ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతుండగా.. అందులో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగగా… అందులో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోక