Home
Delhi Weather
Delhi Weather News
-
Weather Updates : ఢిల్లీకి గాలి కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందా.. నేటి నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు
Weather Updates : రాజధానిలోని గాలి నాణ్యత శుక్రవారం చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 పాయింట్లకు పైగా నమోదైంది. అయితే గాలి వేగం పెరగడంతో శనివారం కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. -
Delhi Weather: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. వర్షంతో తగ్గిన కాలుష్యం
Delhi Weather: నిన్నటి వరకు కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి పెద్ద ఊరట లభించింది. వరుణ దేవుడు దీపావళికి కానుకను ఇచ్చాడు. ఢిల్లీ-నోయిడాలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షం కురిసింది. -
Delhi AQI : ఢిల్లీలోని 9 ప్రదేశాలలో విషంగా మారిన గాలి.. పీల్చితే కష్టమే
Delhi AQI : ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో గాలి శుక్రవారం చాలా పేలవమైన వర్గానికి చేరుకుంది. ఈ ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం, ఢిల్లీ ప్రజలు చెడు గాలి నుండి ఉపశమనం పొందే అవకాశం చాలా తక్కువ. -
Delhi Air Pollution: దీపావళి ఇంకా రానేలేదు.. ఢిల్లీలో తీవ్ర స్థాయిలో పెరిగిన గాలి కాలుష్యం
Delhi Air Pollution: ఢిల్లీలో చలి క్రమంగా పెరుగుతుండడంతో గాలి నాణ్యతపైనా ప్రభావం కనిపిస్తోంది. గత వారం మంగళవారం కురిసిన వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. కానీ ఇప్పుడు మళ్లీ గాలిలో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. -
Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది. -
Delhi Flood: ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకోకుండే నేడు నోయిడా, ఘజియాబాద్ మునిగిపోయేవి
Delhi Flood: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలోనే కొనసాగుతోంది. గురువారం పల్లా గ్రామ పరిసర ప్రాంతాల్లో యమునా నీటి మట్టం 212.70 మీటర్లకు చేరుకోగా, ఢిల్లీ రైలు వంతెన వద్ద నీటి మట్టం ఉదయం 208.41 వద్ద నమోదైంది. -
North India – Cold: ఉత్తరాది ‘వణుకు’తోంది… ఎందుకో తెలుసా..?
North India - Cold: దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. నడినెత్తి మీదకు సూర్యుడు వచ్చిన పక్క మనిషి కనిపించని మంచు దుప్పటి పరుచుకుంటోంది. -
Cold Wave: గజగజ వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న కోల్డ్‌వేవ్ పరిస్థితులు శుక్రవారం తీవ్రమయ్యాయి, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉదయం నైరుతి ఢిల్లీలోని ప్రాంతాలలో ఒకటైన ఆయా నగర్లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సఫ్దర్జంగ్లో ఉష్ణోగ్రత 4.0 డిగ్రీలుగా ఉంది.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!