ChatGPT Caste Bias: భారతదేశంలో కుల రాజకీయాలపై చర్చ మరో కొత్త దశకు చేరింది. విద్య, పరిపాలన, ప్రజాస్వామ్య సంస్థలనే కాదు.. తాజాగా సాంకేతికతను ఈ వివాదంలోకి లాగారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ChatGPTకి కులపరమైన పక్షపాతం ఉందని ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.