జమ్మూ కాశ్మీర్ లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్ లో ప్రత్యేక వందే భారత్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఏప్రిల్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న ఈ రైలుకు మంగళవారం 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం (USBRL)లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్ లో వందే భారత్ ప్రత్యేక రైలును విజయవంతంగా పరీక్షించారు. ఈ రైల్వే లైన్ కాశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. Also Read:AP Police: డిప్యూటీ సీఎం పవన్, భార్య, కుమారుడిపై అనుచిత పోస్ట్..…