ఓ యువతి ఎంతో ముచ్చటగా కొత్త కారు కొనుక్కుంది. కారుకు సంబంధించిన అన్ని లెక్కలు పూర్తయ్యాక.. సిబ్బంది కారు తాళాలు అందజేశారు. అయితే షోరూమ్ లోపలే సాంప్రదాయ పూజ నిర్వహించింది.
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్‌స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్‌లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు.