Home
Delhi Protests
Delhi Protests News
-
Delhi Police: రామ్లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
Delhi Police: ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో సభలు నిర్వహించాలనుకునే వారికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇకపై రామ్ లీలా మైదాన్లో నిర్వహిచే సభలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించారు. ఈ మూదానంలో జరిగే కార్యక్రమాలకు గరిష్టంగా 50 వేల మందిని మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే సభ నిర్వహించాలని ప్రతిపాధించారు. ఇదే సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి… -
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
BJP 1984 anti-Sikh riots memorial rally: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 1) రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రతిపక్ష INDIA కూటమి, అధికార బీజేపీ ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు ఎన్నికల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నిర్వహిస్తోంది. మరోవైపు 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక… -
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
Lal Hit Janata Party: నీట్ పేపర్ లీక్పై జంతర్ మంతర్ నిరసనల తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు సీఈసీని టార్గెట్ చేస్తోంది. ఇదిలా, సీజేపీకి వ్యతిరేకంగా ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ఏర్పాటైంది. ఆదివారం ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్లో ఈ గ్రూపు తొలి సభ్యత్వ… -
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్… -
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
Delhi Protest: వరస నిరసనల కారణంగా ఢిల్లీలోని వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), ఇతర రాజకీయ పార్టీలు నిరసనలకు పిలుపునివ్వడంతో తాము నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి ముగిసే వరకు ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. పండగల సమయంలో నిరసనల కారణంగా మార్కెట్లలో రద్దీ… -
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. -
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
CJP Protests: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళనల వేళ భద్రతా దళాలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించాయి. నిరసనల పేరుతో దాడులకు పాల్పడాలని చూస్తున్న ముఠాలకు చెక్ పెడుతూ 'ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్' (FRS) కెమెరాలను అమర్చింది. ఈ కెమెరాలతో ఢిల్లీ పోలీసులు బృందం వీడియోను క్యాప్చర్ చేసింది. ఇక్కడే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ నిరసనల్లో ఏకంగా 2,500 మందికి పైగా పాత నేరస్థులను ఢిల్లీ పోలీసులు పసిగట్టడం… -
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం (National Security Act-NSA), 1980 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కు నిర్బంధ అధికారాలను వినియోగించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. -
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
Delhi protests: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న యువత ఆందోళనల నేపథ్యంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాలని డీఎంఆర్సీ సూచించింది. భద్రతా కారణాలతో మూసివేసిన మెట్రో స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్,… -
CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
CJP Parliament March: ఢిల్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్, పోటీ పరీక్షల్లో అక్రమాలు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ ఛలో’ ఉద్యమం ఉధృతమైంది. వేలాది మంది విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా కదలడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకారులు రైల్ భవన్,…
తాజావార్తలు
-
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
-
Tamil Nadu: కార్తీక దీపం వేళ తమిళనాడులో హైటెన్షన్.. తిరుప్పరకుండ్రంలో ఆంక్షలు, బీజేపీ నేతల అరెస్ట్!
-
Nvidia Windfall: అదృష్టమంటే ట్రంప్దే.. ఆ సీఈఓ రీ-ఎంట్రీతో ఏకంగా 1.4 బిలియన్ల లాభం!
-
Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
-
Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!