Home
Delhi News
Delhi News News
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
Delhi Protest: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీటీఐ (PTI) బిల్డింగ్ సమీపంలో ఆందోళన చేపట్టిన సుమారు 50 మంది నిరసనకారులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఊహించని పరిణామంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన ప్రదర్శనలో రాకేష్ తికాయత్ వర్గానికి చెందిన కిసాన్ నేతలు కూడా ఉన్నట్లు… -
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
CJP Protest: ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఫ్లైట్ లోపలే పోలీసులు ఈ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. -
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
Delhi CJP Protest: 'రాత్రి నుంచి తిరుగుతున్నాం.. ఇల్లు చేరడం కష్టమైపోయింది'.. ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల కారణంగా జనజీవనం ఎలా అస్తవ్యస్తమైందో చెబుతున్న మాటలివి. ఢీల్లీలో సీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను పెంచడంతో పాటు 170కి పైగా లోకల్, షార్ట్ డిస్టెన్స్ రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఘజియాబాద్ వెళ్లాల్సి ఉంది. నిజాముద్దీన్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి లోకల్… -
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
Dhruv Rathee: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీకి వచ్చారు. అయితే, గురుగ్రామ్ సెక్రటరీ 56లోని సెంట్రల్ పార్క్ విహార్‌లో ఉన్న ఆయన కుటుంబ నివాసంలోకి శుక్రవారం అర్ధరాత్రి నుంచే సుమారు 50 మంది పోలీసులు మోహరించారు. చివరకు శనివారం ఉదయం 7:48… -
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
Delhi CJP Protest: నేడు రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలకు పిలపునిచ్చింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల వద్ద కఠినమైన తనిఖీలు, నగరం లోపల రోడ్లపై భారీ బారికేడ్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అలాగే పలు మెట్రో స్టేషన్ల మూసివేశారు. శనివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు గుమిగూడకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి నాటికే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతమంతా దాదాపు ఒక అభేద్యమైన… -
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పరిస్థితులకు అనుగుణంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోని ప్రధాన రహదారులతో పాటు మొత్తం 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. శంకర్ రోడ్–వందేమాతరం ‘టీ’ పాయింట్ నుంచి… -
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
DU Student Harassment: ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిని కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తన టీ-షర్ట్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించడంతో కారులో ఉన్న యువకులు అసభ్యంగా మాట్లాడారని, అనంతరం తనను, తన స్నేహితురాలిని కారుతో వెంబడించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి హకీకత్ పార్క్ మోడ్ నుంచి ఓల్డ్ గుప్తా… -
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
Rakesh Mehta: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా తనువు చాలించారు. 74 ఏళ్ల మెహతా నోయిడాలోని సెక్టార్ 82లో ఉన్న కేంద్రీయ విహార్-2 సొసైటీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సెప్టెంబరు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫేజ్-2 పోలీస్ స్టేషన్ బృందం, లోపల నుంచి గడియ పెట్టి ఉన్న… -
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
CM Rekha Gupta: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో జరిగిన భవన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటూ MCDకి చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో… -
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
Delhi Building Collapse CCTV Video: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఘోర భవన ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 50 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోగా, సహాయక బృందాలు భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని సత్య నికేతన్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఇరుకైన వీధిలో ఈ భవనం ఉంది. ఇందులో మెన్స్…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!