Delhi Mayor: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పదవిని ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల తర్వాత 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయర్‌గా నియమితులు కానున్నట్లు అధికారులు బుధవారం…