Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆరావళి కొండలను పూర్తిగా రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయరాదని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) సంబంధిత అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నిషేధం గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి శ్రేణిలో ఒకే విధంగా వర్తిస్తుంది. అక్రమ మరియు…