Home
Delhi Metro
Delhi Metro News
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme Court: ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసనల నేపథ్యంలో చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. ప్రజాజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నగరంలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లను వెంటనే తొలగించాలని, ఇంటర్నెట్ సేవలను యథావిధిగా పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మెట్రో రైళ్లు ఎప్పటిలాగే సాధారణ వేళల్లో నడవాలని, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని తేల్చిచెప్పింది. -
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 10 శనివారం భారీ నిరసన పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు నగరంలో ఆంక్షలు విధించి పలువురు నేతలు, నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కీలక నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లను విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలో ఆంక్షలు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలపై దాఖలైన… -
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
Delhi Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్ను… -
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court: శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. సీజేపీతో పాటు లెఫ్ట్ పార్టీల విద్యార్థి సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన సీజేపీ నిరసన… -
PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయిపోయారు. రొటిన్కు భిన్నంగా శనివారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలో ప్రయాణించి కాలేజీకి వెళ్లారు. -
Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
విద్యార్థుల నిరసనతో గత కొద్దిరోజులుగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా స్టేషన్లు మూసేశారు. దీంతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల ఆందోళన విరమించారు. దీంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో సంస్థ.. మూతపడ్డ స్టేషన్లు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. -
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత సోమవారం ఆందోళనలు ఉధృతం అయ్యాయి. -
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
Delhi protests: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న యువత ఆందోళనల నేపథ్యంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాలని డీఎంఆర్సీ సూచించింది. భద్రతా కారణాలతో మూసివేసిన మెట్రో స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్,… -
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
Parliament March: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.. కీల బిల్లులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి.. అయితే సమావేశాల తొలి రోజు ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వైపు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సోమవారం ఐదు కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా పరిస్థితులను… -
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్
ఈ మధ్య కొంత మంది మహిళల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటోంది. అందుకు ఢిల్లీ మెట్రోలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ప్రజా రవాణాకు చెందిన రైలులో మహిళల ప్రవర్తన అసహ్యించుకునేలా ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!