బాలీవుడ్‌లో మరో సంచలనం రేపుతున్న వివాదం వెలుగులోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రస్తుతం లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో చూపించిన ఒక పాత్ర తన నిజజీవితాన్ని పోలి ఉందని, దానివల్ల తన ఇమేజ్ దెబ్బతింటోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే కోర్టును ఆశ్రయించారు. Also Read : Rishab Shetty : తమిళనాడు కరూర్ ర్యాలీ ఘటనపై…