దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రోహిణి ప్రాంతంలో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. సిగ్మా గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హషీమ్ బాబా ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈశాన్య ఢిల్లీలోని అంబేడ్కర్ కాలేజీ సమీపంలో సోమవారం రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి…