Home
Delhi Capitals
Delhi Capitals News
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియడంతో ట్రేడింగ్ విండోలో కీలక ఒప్పందాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన ట్రేడ్ జరిగింది. రాజస్థాన్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ను తన పాత ధర రూ. 2.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో లక్నో నుంచి సీనియర్… -
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
Delhi Capitals IPL 2027 Auction Plan: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాబోయే వేలంలో టీమ్ టార్గెట్ ఏంటో వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ఫ్రేజర్ మెక్గుర్క్, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ను జట్టులోకి తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు దాదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఐపీఎల్ 2027 మినీ వేలం… -
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
WPL Auction Youngest Player Uma Kashvi: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్ ఉమా కాశ్వి అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాది 16 ఏళ్ల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన దియా యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఉమా అధిగమించింది. చిన్న… -
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
Chaminda Vaas: శ్రీలంక మాజీ ఆల్రౌండర్ చమిందా వాస్కు ఐపీఎల్లో తొలిసారి కోచింగ్ అవకాశం దక్కింది. 2027 ఐపీఎల్ సీజన్కు ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా వాస్ను నియమించింది. దీంతో కొత్త కోచింగ్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీలంక తరఫున అద్భుత రికార్డు కలిగిన వాస్.. టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 400 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో వాస్… -
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్, కీలక టెస్టు సిరీస్ల నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనడంపై స్టార్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అతడే వెల్లడించడంతో వచ్చే సీజన్లో స్టార్క్ అందుబాటుపై చర్చ మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ తగలనుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ జట్లకు… -
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
Yuvraj Sing Hails Sourav Ganguly: టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అసిస్టెంట్ కోచ్గా, బ్యాటింగ్ కోచ్గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2015లో ఢిల్లీ (ఢిల్లీ డేర్డెవిల్స్)కి యువీ ఆడాడు. అప్పుడు ఢిల్లీ ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే డీసీ ప్రధాన కోచ్గా నియమితుడైన సంగతి తెలిసిందే.… -
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆటగాళ్ల ట్రేడ్ ఒప్పందంలో భాగంగా భారత పేసర్ టీ. నటరాజన్ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ప్రతిగా లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లనున్నాడు. ఈ ట్రేడ్లో నటరాజన్ తన పారితోషికాన్ని రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించుకోవడం విశేషం. అంటే రూ.5.75 కోట్ల తగ్గింపుతో హైదరాబాద్ జట్టులోకి తిరిగి వచ్చాడు నటరాజన్.. రెండేళ్ల తర్వాత సన్రైజర్స్కు నటరాజన్ తిరిగి రాక… -
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
Yuvraj Singh: భారత క్రికెట్ మాజీ విధ్వంసకర ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. తన దూకుడు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన యువీ.. ఇప్పుడు కోచ్గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని బ్యాటింగ్ కోచ్గా నియమించారు.. సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్తో యువరాజ్కు స్వాగతం పలికింది.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లలో భారత జట్టు విజయాల్లో యువరాజ్ సింగ్… -
Sourav Ganguly: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
Sourav Ganguly Appointed Head Coach of Delhi Capitals: భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్గా దాదా నియమితులయ్యారు. ఈ విషయాన్ని డీసీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఢిల్లీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా, మెంటార్గా పనిచేసిన గంగూలీ.. ఇప్పుడు తొలిసారి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్… -
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
Abhishek Porel Bail: ఢిల్లీ క్యాపిటల్స్, బెంగాల్ వికెట్కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్కు బెయిల్ మంజూరైంది. అత్యాచారం, దాడి, క్రిమినల్ ఇంటిమిడేషన్ తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో గత ఆగస్టులో అరెస్టయిన పోరెల్.. నెల రోజులకు పైగా జైలులో ఉన్నాడు. తాజాగా అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో పోలీసులు గత ఆగస్టు 11న అభిషేక్ పోరెల్ను అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!