Delhi Capitals Women won by 1 run vs Royal Challengers Bangalore in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది ఐదో విజయం కాగా.. బెంగళూరుకు నాలుగో ఓటమి. 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది.…