Home
Delhi Capitals Captain
Delhi Capitals Captain News
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లలో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తుపై తీవ్ర చర్చ సాగుతోంది. వరుసగా రెండు సీజన్లుగా నిరాశాజనక ప్రదర్శనలు, జట్ల ఫలితాల్లో స్థిరత్వం లేకపోవడం, వ్యక్తిగతంగా కెప్టెన్ల ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు నాయకత్వ మార్పులపై ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరైన రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసిన… -
Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
Axar Patel Reveals Interesting Chat With Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మరో కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో డీసీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో డీసీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.… -
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
మే 15వ తేదీన CSK Vs LSG మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట మ్యాచ్‌లో తాను ఎందుకు ముందుగా బ్యాటింగ్‌కు రాలేదనే విషయంపై మీడియా సమావేశంలో స్పష్టతనిచ్చారు. టీమ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంత్ వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశం “ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమై, ఎక్కువ మ్యాచ్‌లు… -
WPL 2026: ఇట్స్ ఆఫీసియల్.. న్యూ సీజన్.. న్యూ కెప్టెన్.. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా జెమిమా రోడ్రిగ్స్..!
WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు జెమిమా రోడ్రిగ్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. గత మూడు సీజన్లలో జట్టును వరుసగా ఫైనల్స్‌కు చేర్చిన మెగ్ లానింగ్ స్థానంలో జెమిమా ఈ బాధ్యతలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భారతీయ క్రికెటర్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఈ మార్పు చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. నిజానికి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తొలి సంతకం చేసిన ఆటగాళ్లలో… -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ ను తప్పించనున్న మేనేజ్మెంట్..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) శిబిరంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అక్షర్ పటేల్‌ను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇకపై అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగబోతున్నట్లు సమాచారం. H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా గ్లోబల్ అలర్ట్.. మరింత కఠినంగా… -
Rahul vs Axar: కేఎల్ రాహుల్ vs అక్షర్ పటేల్.. కెప్టెన్ ఎవరు?
మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. అయితే ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ తమ కెప్టెన్ ఎవరని ప్రకటించలేదు. కెప్టెన్సీ…
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!