బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.డిసెంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు mప్రస్తుతం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు…