Arjun Reddy Delete Scene: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తెచ్చిపెట్టిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. 2017, ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు ట్రీట్ అందించింది. 2.53 నిమిషాల నిడివి ఉన్న డిలీట్ సీన్‌ను తాజాగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా నుంచి వచ్చిన ఈ డిలీట్ సీన్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ…