Raviteja MR Bachchan: ఈగిల్” బాక్సాఫీస్ నిరాశ తర్వాత తిరిగి బౌన్స్ అవ్వాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా…