Home
Dehydration
Dehydration News
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Telangana Heatwave: తెలంగాణలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా, 18కు పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి 43 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురవుతున్నాయి. వడదెబ్బ ప్రభావం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు… -
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Heatwave Alert in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఐదుగురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Health Tips in Telugu: నేటి కాలంలో శారీరక దృఢత్వం (Fitness) పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. అయితే, జిమ్‌లో కసరత్తులు చేసే క్రమంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో పార్టీలు చేసుకుని, ఆ మరుసటి రోజే జిమ్‌లో భారీ వర్కౌట్లు చేయడం వల్ల గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీ తర్వాత జిమ్ ఎందుకు ప్రమాదకరం? సాధారణంగా శని, ఆదివారాల్లో మద్యం… -
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Chips and Soft Drinks Side Effects in Telugu : ఎండలు మండిపోతున్న వేళ, కరకరలాడే చిప్స్ తింటూ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగడం గొప్ప ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ, ఈ రెండింటి కాంబినేషన్ మీ శరీరానికి తీరని నష్టం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ అలవాటు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకోండి. అధిక సోడియం , చక్కెరల కలయిక చిప్స్‌లో ఉప్పు (సోడియం) అధికంగా ఉంటుంది, ఇది… -
Seasonal Changes: సమ్మర్ వచ్చేస్తోంది.. ఈ టిప్స్ పాటించండి..!
ఫిబ్రవరి నెల ఇంకా ప్రారంభం కాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం వాతావరణంలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో చలి వణికిస్తుంటే, ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు ఎండలు దంచికొడుతున్నాయి. శీతాకాలం ముగిసి వేసవి కాలం మొదలయ్యే ఈ సంధి కాలంలో (Seasonal Transition) మన శరీరం వాతావరణ మార్పులకు త్వరగా ప్రభావితమవుతుంది. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1. పెరుగుతున్న… -
Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం. -
Summer Tips: ఎండలు మండుతున్నాయ్ గురూ.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేదంటే?
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
Liquor : విస్కీ, బీరు కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యపాన ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ లేదా బీర్ అయినా, వారు వ్యసనానికి ఆకర్షితులవుతారు. అయితే మీరు బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? NBK 109: సంక్రాంతికే బాలయ్య… -
Whiskey And Mineral Water: విస్కీని మినరల్ వాటర్ తో కలిపి తాగుతున్నారా.. జాగ్రత్త సుమీ..
Whiskey And Mineral Water: విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల అది రుచికరంగా అనిపించినా, ఈ కలయిక వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయట. విస్కీ ఒక ప్రసిద్ధ మద్య పానీయం. ఇది తేలికైన, మరింత రిఫ్రెష్ రుచి కోసం కొంతమంది తమ విస్కీని మినరల్ వాటర్ తో కలపడానికి ఇష్టపడతారు. దింతో విస్కీ రుచిని పెంచినప్పటికీ, మీ ఆరోగ్యానికి జరిగే ప్రమాదం గురించి తెలుసుకోవడం ముఖ్యం. విస్కీ, మినరల్ వాటర్ కలపడం వల్ల… -
Summer Tips: వేసవిలో డీహైడ్రేషన్ కు నుంచి బయట పడాలంటే ఈ చిట్కాలను పాటించాలి..
సమ్మర్ వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. భానుడి తాపానికి జనాలు విలవిల లాడిపోతున్నారు.. ఎండనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.. రోజుకు నాలుగు లీటర్ల వరకు నీటిని తాగడం మంచిది.. అలాగే బయటకి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ ను తీసుకెళ్లి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే నీటిశాతం ఎక్కువగా…
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!