సాధారణంగా చలి కాలంలో వాతావరణ మార్పుల వల్ల నీటిని ఎక్కువ తాగేందుకు జనాలు వెనకాడుతారు. అయితే నీరు తగినంత తాగకపోతే.. ఆ ప్రభావం.. మూత్రపిండాలు, మెదడు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్ చలికాలంలో 500 మిల్లీ లీటర్ల కంటే తక్కువగా నీరు తాగడంతో.. మూత్రంలో ఉండే నీటిన భర్తీ చేసేందుకు మూత్ర పిండాలు చాలా కష్టపడాల్సి వస్తుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
Mineral Water: నీరు మన జీవితానికి చాలా అవసరం. మంచి శుభ్రమైన తీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే.. కలుషితమైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.