ప్రముఖ కమెడియన్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘డేగల బాబ్జీ’ మూవీ ట్రైలర్‌ను సోమవారం ఉదయం దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశాడు. యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల…