యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”. ఇక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న దీపిక ఇటీవలే హైదరాబాద్‌లోని సెట్స్ నుండి రెండు చిత్రాలతో పాటు ఒక వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ల ఫస్ట్ షాట్ ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై…