Home
Deer
Deer News
-
Viral Video: వామ్మో గద్ద.. చూస్తుండగానే ఎంత పని చేసింది!
Deer and Eagle Viral Video: జింకను గద్దను ఎత్తుకెళ్లడం ఎప్పుడైనా చూశారా?. మీరు చూస్తే.. గీస్తే.. కోడి పిల్లలు, పక్షులను, పాములను గద్ద ఎత్తుకెళ్తుండడం చూసుంటారు. అధిక బరువున్న వాటిని పట్టుకుని గద్దలు ఎగరలేవని అనుకుంటాం. కానీ గద్ద చాలా శక్తివంతమైందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గద్ద కళ్లు, కాళ్లు, నోరు చాలా శక్తి వంతంగా ఉంటాయి. ‘క్రేజీ మూమెంట్స్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో… -
Sangareddy: కనువిందు చేసిన జింకలు.. పచ్చిక బయళ్ల మధ్య విన్యాసాలు
Sangareddy: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. -
Video Viral: బలమే కాదు, తెలివి కూడా ముఖ్యం.. జింకను చిరుత ఎలా వేటాడిందో చూడండి..
అయితే చిరుతపులి జింకను ఏ విధంగా తెలివితో మాటేసి వేటాడిందో ఈ వీడియోలో చూడండి. జింక ఎవరూ లేరని ధైర్యంతో గడ్డిని తింటుండగా.. చిరుతపులి మెల్ల మెల్లగా జింకపైనే కన్ను వేస్తూ ఎలా వస్తుందో మీరు చూడవచ్చు. జింకను వేటాడేందుకు చిరుతపులి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. తెలివితో నక్కి నక్కుకుంటూ వెళ్లి జింకపై దాడి చేస్తుంది. -
Deer Eat Snake: పామును గడ్డిలా బరా బరా నమిలి తిన్న జింక
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటాడు. తాజాగా, జింక పామును తిన్న మరో అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. -
Viral Video: జింకేంటి ఇలా తినేస్తుంది.. చూశారంటే మీరు షాక్..!
సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది మాత్రం నిజం. ఓ జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో కసబిసా నమిలి మింగేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. పాపం గడ్డి అనుకుని పామును అలా నమిలేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఆ వీడియో మళ్లీ వైరల్…
ప్రపంచంలో అత్యథిక ప్రజాధరణ పొందిన గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్ అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడూ అవి కూడా ఫుడ్‌బాల్ గేమ్ అడుతూ వాటిలోని ప్రతిభను బయటపెడుతుంటాయి. 2019లో ఓ దుప్పి తన తలతో ఫుట్‌బాల్ గేమ్ ఆడి గోల్ చేసింది. బాల్‌ను గోల్‌లోకి పంపిన తరువాత ఆనందంతో ఎగిరి గంతులేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. Read: భారత్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్… ఆ నెంబర్ నుంచి 20 కోట్ల సార్లు… -
నేను సైతం..జవాన్లతో కలిసి జింక కూంబింగ్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం జరుగుతూ వుంటుంది. పోలీసులు ప్రాణాలకు తెగించి, మందుపాతరలతో సహవాసం చేస్తూ అడవుల్లో ముందుకు సాగుతుంటారు. అయితే జవాన్లతో కలిసి నడిచేవి సాధారణంగా ట్రైన్డ్ డాగ్స్. కానీ జవాన్లతో జత కట్టిందో జింక. మావోయిస్టులపై కూంబింగ్ లకి వెళుతున్న జింక హాట్ టాపిక్ అవుతోంది. మావోయిస్టులతో తలపడడానికి ఇప్పుడు జింక కూడా వెళ్తుంది. జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏమిటని అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే… -
వైరల్: ఒక జింక కోసం ఆరు సింహాల ఫైట్… చివరకు…
సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టార్గెట్ చేసింది అంటే వేట చిక్కాల్సిందే. ఓ జింకను వేటాడిన సింహం దానిని పట్టుకొని చెట్టు ఎక్కి కూర్చుంది. అయితే, ఈ జింక కోసం మరో ఐదు సింహాలు కూడా చెట్టు ఎక్కాయి. ఒకటి జింక మెడ భాగం గట్టిగా పట్టుకుంటే, మరోకటి దాని కాళ్లు పట్టుకుంది. అంతలో మరో సింహం చెట్టు ఎక్కి దాని పొట్టభాగం పట్టుకుంది. అయితే, అన్ని సింహాలు జింక కోసం పోటీ పడటంతో…
తాజావార్తలు
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!